విదేశాల ఆపన్నహస్తం: ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివర్ ఇంజెక్షన్ల సాయం..

కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వైరస్ అంటే ముఖ్యంగా అవసరం అయ్యేవి ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు.. వాటిని భారీ మొత్తంలో ఇచ్చేందుకు విదేశీ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు వివరాలను కేంద్రం వెల్లడించింది.

ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు 19 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, 11 వేల 321 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, 15 వేల 801 ఆక్సిజన్ సిలిండర్లు, 5.5 లక్షల రెమిడెసివర్ ఇంజెక్షన్లు అందజేశారని పేర్కొన్నది. అంతర్జాతీయ పరస్పర సహాయం కింద వీటిని తీసుకున్నామని తెలిపింది.

India got 5.5 lakh Remdesivir vials, 15,801 oxygen cylinders

మే 15.16వ తేదీల్లో ఆస్ట్రేలియా, రొమానియా, అమెరికా కజకిస్తాన్, యూకే, యూరొపియన్ యూనియన్, కతార్, కువైట్, బ్రిటిష్ ఆక్సిజన్ కంపెనీ అండ్ మెడికల్ ఎయిడ్, ఆక్సిజన్ కన్స‌న్ ట్రేటర్స్, వెంటిలేటర్స్, బీ పాప్, సీపాప్ 105, ఆక్సిజన్ సిలిండర్లు 2332, రెమిడెసివర్ 30 వేల 753, కారిసివిమాబ్, ఇమ్ డెవిమబ్ 20 వేలు స్వీకరించామని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+