ఇండియా పోస్ట్‌లో కారు డ్రైవర్ ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: ఇండియా పోస్ట్ తన అధికారిక వెబ్‌సైట్ 10 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్ కారు డ్రైవర్ పోస్టు ఉద్యోగార్థులు జూన్ 25, 2018లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఇండియా పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 10

పోస్ట్ పేరు: స్టాఫ్ కారు డ్రైవర్

జాబ్ లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ

చివరి తేదీ: జూన్ 25, 2018

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లైట్ అండ్ హెవీ మోటర్ వెహికిల్స్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయో పరిమితి: జూన్ 25, 2018నాటికి 18-25ఏళ్లు

India Post recruitment 2018 for 10 Staff Car Driver Posts

వయో మినహాయింపు:
ఎస్సీ/ఎస్టీ: 5ఏళ్లు
ఓబీసీ: 3ఏళ్లు

జీతం: నెలకు రూ. 19,900/-

అప్లికేషన్ ఫీ: ఎలాంటి ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 25, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+