ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు: దరఖాస్తు చేసుకోండి
గ్రూప్-సిలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలు
వివరాలు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గురించి
అక్టోబర్ 8, 1932లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(భారత వైమానిక దళం) అధికారికంగా స్థాపించబడింది. 1933, ఏప్రిల్ 1న తొలి ఏసీ విమానం అందుబాటులోకి వచ్చింది. ఇందులో శిక్షణ పొందిన ఆర్ఏఎఫ్ అధికారులు, 19మంది హవాయి సిపాయిలు(లిటరల్లీ, ఎయిర్ సోల్డియర్స్).
The aircraft inventory comprised of four Westland Wapiti IIA army co-operation biplanes at Drigh Road as the "A" Flight nucleus of the planned No.1 (Army Co- operation) Squadron.
గ్రూప్ సీ సివిలియన్

అర్హత: సెర్టిఫికేట్ కోర్సు(ఐటీఐ), 10వ తరగతి పాస్(ఎస్ఎస్‌సీ), 12వ తరగతి పాస్(హెచ్ఎస్ఈ)
లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా
చివరి తేదీ: 24 అక్టోబర్, 2016
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
ఇండియన్ ఎయిర్ ఫోర్స్-హెచ్‌క్యూ ఈస్టెర్న్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్‌లో
గ్రూప్ సీ సివిలియన్ రిక్రూట్‌మెంట్
విద్యార్హత:
1. 12వ తరగతి పాస్ లేదా గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి తత్సమాన విద్యార్హత
2. కంప్యూటర్‌పై ఇంగ్లీషులో టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు, సమయం 10నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది.
(35 wpm & 30 wpm correspond of 10500 KDPH/9000 KDPH on an average of 05 key depression for each word)
వయస్సు: 18-27 మధ్య ఉండాలి
పే స్కేల్: రూ. .5,200-20,200
దరఖాస్తు ఎలా చేయాలి:
ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని సంబంధిత సివిల్ అడ్మిన్ సెక్షన్ ఆఫీసర్ ఇంఛార్జ్‌కు అక్టోబర్ 24, 2016లోపు దరఖాస్తులు పంపాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి: https://goo.gl/tkP3Mr












Click it and Unblock the Notifications