వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 145 ఉద్యోగాలు: అప్లై చేస్కోండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 145 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 6 ఎల్‌డీసీ, 1హిందీ టైపిస్ట్, ఇతర ఖాళీలున్నాయి. ఉద్యోగార్థులు ప్రకటన విడుదలైన తేదీ నుంచి 30రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

పోస్టు పేరు: ఎల్‌డీసీ, హిందీ టైపిస్ట్

ఖాళీల సంఖ్య: 145

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా.

జీతం వివరాలు: రూ. 19,900 - 63,200/-

Indian Air Force recruitment 2018 apply for 145 various posts

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత లేదా టైపింగ్ స్పీడ్ కంప్యూటర్‌పై నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా కంప్యూటర్‌పై టైపింగ్ స్పీడ్ నిమిషానికి 30 హిందీ పదాలు(నిమిషానికి 35పదాలు లేదా నిమిషానికి 30పదాలు గంటకు 10500కీ డిప్రెషన్స్, గంటకు 9000కీ డిప్రెషన్స్ , ప్రతీ పదంలో 5కీ డిప్రెషన్స్ సగటున )

వయో పరిమితి: యూఆర్‌కి 40ఏళ్లు, ఓబీసీకి 43ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 45ఏళ్లు.

కీలక తేదీలు:

ప్రకటన తేదీ: 19.03.2018

అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

English summary
Indian Air Force recruitment 2018 notification has been released on official website for the recruitment of total 145 (one hundred forty five) jobs out of which 06 (six) vacancies for LDC, 01 (one) for Hindi Typist & Various Vacancies. Job seekers should apply on or before 30 Days from the Date of Publication.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X