ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 163 పోస్టులను భర్తీ చేయనుంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టు ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి. అర్హులైన ఎన్‌సీసీ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 30 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : ఇండియన్ ఎయిర్ ఫోర్స్
మొత్తం పోస్టుల సంఖ్య : 163
పోస్టు పేరు: ఏఎఫ్‌సీఏటీ ఎంట్రీ, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 30 డిసెంబర్ 2018

విద్యార్హతలు:
---> ఏఎఫ్‌సీఏటీ ఎంట్రీ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ
--->గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): ఇంజనీరింగ్ డిగ్రీ
---> ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ సీ సర్టిఫికేట్‌తో పాటు ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో అర్హత
వయస్సు :
---> ఏఎఫ్‌సీఏటీ ఎంట్రీ: 20 నుంచి 24 ఏళ్లు
---> గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 20 నుంచి 26 ఏళ్లు
గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్): 20 నుంచి 26 ఏళ్లు
---> ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: 20 నుంచి 24 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
---> ఏఎఫ్‌సీఏటీ ఎంట్రీ: రూ.250/-
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 1 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 30 డిసెంబర్ 2018
ఏఎఫ్‌సీఏటీ ఆన్‌లైన్ పరీక్ష: 16 మరియు 17 ఫిబ్రవరి 2018












Click it and Unblock the Notifications