ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 242 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 30 జూన్ 2019.
సంస్థ పేరు: ఇండియన్ ఎయిర్ ఫోర్సు
మొత్తం పోస్టుల సంఖ్య : 242
పోస్టు పేరు: కమిషన్డ్ ఆఫీసర్జా
బ్ లొకేషన్ :దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 30 జూన్ 2019
విద్యార్హతలు : అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

వయస్సు:
ఫ్లయింగ్ బ్రాంచ్: 20 నుంచి 24 ఏళ్లు
గ్రౌండ్ డ్యూటీ: 20 నుంచి 26 ఏళ్లు
ఎంపిక: అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు
దరఖాస్తు ఫీజు: రూ.250/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 1 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 30 జూన్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2Kbga8z












Click it and Unblock the Notifications