టెక్నికల్ ఎంట్రీ స్కీమ్: ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ పోస్టుల భర్తీకై ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 30, 2017 నుంచి నవంబర్ 29, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఆర్గనైజేషన్: ఇండియన్ ఆర్మీ
పోస్టు: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్
ఖాళీలు: 90
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
చివరి తేదీ: నవంబర్ 29, 2017

Indian Army Recruitment 2017 Apply online for 90 Vacancies

పే స్కేల్: రూ.56100-రూ.177500/ఒక నెలకు
విద్యార్హత: 12వ తరగతి లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం: జీరో
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 29, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/YZwpvw

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian Army recruitment 2017 notification has been released on official website for the recruitment of 90 (ninety) vacancies for Technical Entry Scheme. Job seekers should apply from 30th October 2017 and before 29th November 2017.
Please Wait while comments are loading...