ఇండియన్ ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఆర్మీలో వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 3 నవంబర్ 2018 లోపు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఇండియన్ ఆర్మీ
మొత్తం పోస్టుల సంఖ్య : 96
పోస్టు పేరు: జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ: 3 నవంబర్ 2018

విద్యార్హతలు
-> పండిట్: హిందూ మతానికి చెందిన వారు ఆచార్య లెవెల్‌లో సంస్కృతం లేదా సంస్కృతంలో శాస్త్రితో పాటు కరంకంద్‌లో ఏడాది డిప్లొమా
గ్రంథి: సిక్కు మతానికి చెందిన వారు పంజాబీలో గ్యానీ
మౌల్వీ మరియు మౌల్వీ (షియా): అరబిక్‌లో మౌల్వీ అలిమ్ లేదా ఉర్దూలో అదిబ్ అలిమ్ పూర్తి చేసి ఉండాలి
పడర్: క్రిస్టియన్ మతానికి చెందిన వారై చర్చలో బోధించేందుకు గల అర్హతలు కలిగి ఉండాలి
బోధ్ మాంక్ (మహాయన): బౌద్ధ మతం బోధించగలిగే అర్హతలు కలిగి ఉండాలి
వయస్సు : 1 అక్టోబర్ 2019 నాటికి 25 నుంచి 34 ఏళ్లు
ఎంపిక విధానం : రాత పరీక్ష ఇంటర్వ్యూ
Link : https://goo.gl/f64K5e












Click it and Unblock the Notifications