ఎస్ఎస్సీ ఎన్సీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ
భారత ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎస్ఎస్సీ ఎన్సీసీ (స్పెషల్)లో 55 పోస్టులను ఇండియన్ ఆర్మీ భర్తీ చేయనుంది. పురుషులు మరియు మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 7 ఫిబ్రవరి 2019.
సంస్థ పేరు: ఇండియన్ ఆర్మీ
మొత్తం పోస్టుల సంఖ్య : 55
పోస్టు పేరు: ఎస్ఎస్సీ ఎన్సీసీ ఎంట్రీ పురుషులు మహిళలు
జాబ్ లొకేషన్ :దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 7 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు
->ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 50 శాతం ఉత్తీర్ణతతో డిగ్రీ
--> ఎన్సీసీలో సర్వీసు: ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో రెండేళ్లు పాటు అకడమిక్స్‌లో సేవలందించి ఉండాలి
-->గ్రేడింగ్: సీ సర్టిఫికేట్ ఎన్సీసీ పరీక్షలో బీ గ్రేడ్‌లో పాసై ఉండాలి
వయస్సు:
1 జూలై 2019 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 9 జనవరి 2019
దరఖాస్తులకు చివరి తేదీ : 7 ఫిబ్రవరి 2019
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications