ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు: సివిలియన్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

ఇండియన్ ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్‌లో సివిలియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 జనవరి 2020.

సంస్థ పేరు: ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్
పోస్టు పేరు: సివిలియన్స్
పోస్టుల సంఖ్య: 920
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2020

విద్యార్హతలు: 10వతరగతి, 12వ తరగతి, ఐటీఐ, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వేతనం: రూ. 5,200 - రూ.20,200/-

Indian Army recruitment 2020: Apply for 920 Civilians Post

వయస్సు: ఆర్డ్‌నెన్స్ కార్ప్స్ రిక్రూట్‌మెంట్ ప్రకారం

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16 డిసెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 జనవరి 2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+