ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలు: అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు అప్లయ్ చేయండి
ఇండియన్ బ్యాంక్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: ఇండియన్ బ్యాంకు
పోస్టు పేరు: మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 138
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10 ఫిబ్రవరి 2020
విద్యార్హతలు: డిగ్రీ, ఎల్ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ

వయస్సు:
అసిస్టెంట్ మేనేజర్: 20 నుంచి 30 ఏళ్లు
మేనేజర్: 25 నుంచి 35 ఏళ్లు
సీనియర్ మేనేజర్: 27 ఏళ్ల నుంచి 37 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులకు: రూ.600/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 ఫిబ్రవరి 2020












Click it and Unblock the Notifications