ఇండియన్ కోస్టుగార్డులో ఉద్యోగాలు: నావిక్ పోస్టులకు అప్లయ్ చేయండి
ఇండియన్ కోస్ట్ గార్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 ఫిబ్రవరి 2020
సంస్థ పేరు: ఇండియన్ కోస్టు గార్డు
పోస్టు పేరు: నావిక్ (జనరల్ డ్యూటీ)
పోస్టుల సంఖ్య: 260
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 22 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 26-01-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:02-02-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/37C2eNy












Click it and Unblock the Notifications