ఇలా దొరికారు!: అనుష్కతో కోహ్లీ, మందు-గర్ల్స్‌తో క్రికెటర్లు (పిక్చర్స్)
సిడ్నీ: నూతన సంవత్సరం నాడు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు సిడ్నీలో బాగా ఎంజాయ్ చేశారట. 2014 డిసెంబర్ 31 నాడు అర్ధరాత్రి వరకు అందరు ముఖ్యంగా యువత 2015 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూసిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో అందరు పార్టీ చేసుకుంటారు. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు కూడా ఆ రోజు పార్టీ చేసుకున్నారట. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ సృష్టిస్తున్నారు.

భువనేశ్వర్ కుమార్, సురేష్ రైనా, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ తదితరులు బాగా ఎంజాయ్ చేశారు. నైట్ క్లబ్స్‌లో డ్యాన్సర్స్, వైన్‌తో ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చారు.

మరోవైపు, బాలీవుడ్ నటి అనుశ్క శర్మ కూడా విరాట్ కోహ్లీతో కలిసి ఆమె నూతన సంవత్సరం వేడుకలు కూడా జరుపుకుంది.
When cricket players @ImRaina @ashwinravi99 @ImIshant went 2 NYE party @ Ivy, Sydney 😀 @TOIEntertain @timesofindia pic.twitter.com/waPqwjQzZV
— Amin Ali (@aminali83) January 3, 2015 ఇషాంత్ శర్మ వైన్ తాగుతున్న, రైనా, అశ్విన్, ఇషాంత్‌లు కొత్త ఏడాది పార్టీలో యువతులుతో కలిసి ఫోజులు ఇస్తున్న ఇలా పలు ఫోటోలు బయటకు వచ్చాయి.
Partying it up with india best bowler Ashwin ravi at our New Year's Eve party @BollywoodClubX pic.twitter.com/XzkaqU3nbg
— Raj Khanna (@Raj_Khanna) January 1, 2015 నూతన సంవత్సరం తొలి రోజు వారిద్దరు హార్బర్‌లో ఆటవిడుపుగా నడుస్తూ వినోదించారు. కాస్తా రహస్యంగా మెలగడానికి వారిద్దరు ప్రయత్నించినప్పటికీ వారు దొరికిపోయారు.
Partying it up with the indian cricket team at our New Year's Eve party @BollywoodClubX! pic.twitter.com/xmSGhceEc2
— Raj Khanna (@Raj_Khanna) January 1, 2015 











Click it and Unblock the Notifications