షార్ట్ సర్వీస్/పర్మినెంట్ కమిషన్‌లలో పోస్టులు: ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్-2017

షార్ట్ సర్వీస్ కమిషన్ విభాగంలో ఇంజనీర్ పోస్టులు, పర్మినెంట్ కమిషన్ విభాగంలో పలు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇండియన్ నేవీలో ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు అగస్టు25,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్ సర్వీస్ కమిషన్ విభాగంలో ఇంజనీర్ పోస్టులు, పర్మినెంట్ కమిషన్ విభాగంలో పలు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇండియన్ నేవీలో ఖాళీల వివరాలు:

A.షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సి)
B.పర్మినెంట్ కమిషన్(పీసీ) ఆఫీసర్

I.ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్
1.జనరల్ సర్వీస్/హైడ్రోగ్రఫీ కేడర్
2.ఎన్ఏఐసీ

II. టెక్నికల్ బ్రాంచ్

3.ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)
4.ఎలక్ట్రికల్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)
5.నేవీ ఆర్కిటెక్చర్

Indian Navy Recruitment 2017 Apply Online for Officer Posts

వయోపరిమితి: అభ్యర్థులు జులై 02,1993-జనవరి01,1999మధ్యలో జన్మించినవారై ఉండాలి(పేర్కొన్న తేదీల్లో జన్మించివారు కూడా అర్హులే)
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే.
ఎంపిక విధానం: ఇంటలిజెన్స్ టెస్ట్, చిత్ర అవగాహన&డిస్కషన్ టెస్ట్(స్టేజ్ 1)& సైకాలజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ(స్టేజ్2)

ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ:అగస్టు5,2017
దరఖాస్తు గడువు ముగింపు తేదీ: అగస్టు 25,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/fxJFd9

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+