జాబ్ కార్నర్: ఇండియన్ నేవీలో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
భారత నావికాదళంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 22 పోస్టులను ఇండియన్ నేవీ భర్తీ చేయనుంది . ఏటీసీతో పాటు ఇతర పోస్టులను కూడా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరితేదీ సెప్టెంబర్ 14, 2018.
సంస్థ పేరు: ఇండియన్ నేవీ
మొత్తం పోస్టుల సంఖ్య : 22
పోస్టు పేరు :ఏటీసీ, అబ్జర్వర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 14 సెప్టెంబర్ 2018

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 60శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ/ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
వయస్సు:
->ఏటీసీ : 02 జూలై 1994 నుంచి 01 జూలై 1998 మధ్య జన్మించి ఉండాలి
->అబ్జర్వర్ : 02 జూలై 1995 నుంచి 01 జూలై 2000 మధ్య జన్మించి ఉండాలి
దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం : రాత పరీక్ష , ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు
ముఖ్య తేదీలు
ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ : 25 ఆగష్టు 2018
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 14 సెప్టెంబర్ 2018
మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/gjsmR5
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications