ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ నేవీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సెయిలర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 30 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : ఇండియన్ నేవీ
మొత్తం పోస్టుల సంఖ్య : 2500
పోస్టు పేరు : సెయిలర్లు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 30 డిసెంబరు 2018
విద్యార్హతలు: మ్యాథ్స్ ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్మీడియట్. కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సబ్జెక్టులతో 10 వ తరగతి

వయస్సు : 01 ఆగష్టు 1998 నుంచి 31 జూలై 2002 మధ్య జన్మించి ఉండాలి
వేతనం: నెలకు రూ. 21700-151100/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.250/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ టెస్టులు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 14 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ :30 డిసెంబరు 2018












Click it and Unblock the Notifications