భారత నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ హోదాలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు అక్టోబర్ 5, 2018.

సంస్థ పేరు : ఇండియన్ నేవీ
మొత్తం పోస్టుల సంఖ్య : 37
పోస్టు పేరు : షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 5 అక్టోబర్, 2018

Indian Navy recruitment 2018 apply for 37 SSC Officer Posts

విద్యార్హతలు:
ఎస్సెస్సీ లాజిస్టిక్స్: బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ/బీఎస్సీ/బీకామ్/బీఎస్సీ (ఐటీ)

ఎస్సెస్సీ (ఐటీ): బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఐటీ) / ఎంటెక్/ బీసీఏ/ఎంసీఏ

ఎస్సెస్సీ లా: న్యాయశాస్త్రంలో పట్టా

వయస్సు :
ఎస్సెస్సీ లాజిస్టిక్స్ ఐటీ: 1994 జూలై 02 నుంచి జనవరి 1, 2000 మధ్య జన్మించి ఉండాలి

ఎస్సెస్సీ లా: 1992 జూలై 2 నుంచి 1997 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి

వేతనం: నెలకు రూ. 56,100-110700/-

అప్లికేషన్ ఫీజు: లేదు

ఎంపిక విధానం: ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 15 సెప్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 5 అక్టోబర్ 2018

Link : https://goo.gl/UCk5oX

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+