భారత నేవీలో సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సెయిలర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 30 డిసెంబర్ 2018.

సంస్థ పేరు : భారత నేవీ
మొత్తం పోస్టుల సంఖ్య : 400
పోస్టు పేరు : సెయిలర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 30 డిసెంబర్ 2018

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి10వ తరగతి పాస్ అయి ఉండాలి

వయస్సు : 1 అక్టోబర్ 1998 నుంచి 30 సెప్టెంబర్ 2002లోపు జన్మించి ఉండాలి

Indian Navy recruitment 2018 apply for 400 Sailors MR Posts

వేతనం: నెలకు రూ. 21700 - 69100/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 250/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష

ముఖ్య తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 14 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ : 30 డిసెంబరు 2018

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+