వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ నేవీలో 38పోస్టులు: వెంటనే అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇండియన్ నేవీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 38 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 18 షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ) (ఎడ్యుకేషన్), 20 పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్స్(లాజిస్టిక్స్) ఉన్నాయి. ఉద్యోగార్థులు జనవరి 20-ఫిబ్రవరి 10, 2018లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు: ఇండియన్ నేవీ

Indian Navy recruitment 2018 notification for 38 various Post

పోస్టు పేరు: షార్ట్ సర్వీస్ కమిషన్, ర్మినెంట్ కమిషన్ ఆఫీసర్స్

ఖాళీల సంఖ్య: 38

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2018

జీతం వివరాలు: రూ. 56,100 - 1,10,700/-

విద్యార్హత: షార్ట్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు.. బీఎస్సీలో మ్యాథ్స్ లేదా ఎంఏ(ఇంగ్లీష్) లేదా బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇనిస్ట్రూమెంటేషన్/టెలీకమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)తో (ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్/మ్యాథ్స్/ఆపరేషనల్ రీసెర్చ్) కలిగి ఉండాలి.

పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్స్ అభ్యర్థులు బీఈ/బీటెక్(ఏదైనా) లేదా ఫస్ట్ క్లాస్‌తో ఎంబీఏ లేదా బీఎస్సీ/బీకామ్/బీఎస్సీ(ఐటీ) ఫస్ట్ క్లాస్, ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా/లాజిస్టిక్స్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్ లేదా ఎంసీఏ/ఎంఎస్సీ(ఐటీ) కలిగి ఉండాలి.స

వయో పరిమితి: షార్ట్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు 02 జనవరి 1994 - 01 జనవరి 1998 మధ్య కాలంలో జన్మించి ఉండాలి. పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్స్ 02 జనవరి 1994 - 01 జులై 1999 మధ్య కాలంలో జన్మించి ఉండాలి(రెండు తేదీలు కలుపుకుని).

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 20.01.2018

చివరి తేదీ: 10.02.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

English summary
Indian Navy recruitment 2018 notification has been released on official website for the recruitment of total 38 (thirty eight) jobs out of which 18 (eighteen) vacancies for Short Service Commission (SSC) (Education), 20 (twenty) for Permanent Commission Officers (Logistics) vacancies. Job seekers should apply from 20th January 2018 and before 10th February 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X