ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పైలట్, లాజిస్టిక్స్, ఎఢ్యుకేషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు 5 ఏప్రిల్ 2019 లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఇండియన్ నేవీ
మొత్తం పోస్టుల సంఖ్య : 53
పోస్టుపేరు: అబ్జర్వర్, పైలట్(ఎంఆర్), పైలట్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 5 ఏప్రిల్ 2019
విద్యార్హతలు : బీఈ/బీటెక్/ ఎంఎస్సీ

వయస్సు: ఇండియన్ నేవీ నోటిఫికేషన్ 2019 అనుగుణంగా
ఎంపిక: రాత పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 16 మార్చి2019
దరఖాస్తులకు చివరితేదీ: 5 ఏప్రిల్ 2019












Click it and Unblock the Notifications