నేవీలో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పైలట్, అబ్జర్వర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 121 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 29 మే 2019.
సంస్థ పేరు : భారత నౌకాదళం(ఇండయన్ నేవీ)
మొత్తం పోస్టుల సంఖ్య :121
పోస్టు పేరు : పైలట్, అబ్జర్వర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 29 మే 2019

విద్యార్హతలు: బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకాం, ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.205/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ : 29 మే 2019
మరిన్ని వివరాలకు
Link: http://bit.ly/2JCNiWo


Click it and Unblock the Notifications