ఇండియన్ నేవీలో ఉద్యోగాలు: 2700 సెయిలర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2700 సెయిలర్ ఏఏ మరియు ఎస్ఎస్ఆర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 నవంబర్ 2019

సంస్థ పేరు: ఇండియన్ నేవీ
పోస్టు పేరు: సెయిలర్ & ఎస్ఎస్ఆర్
పోస్టుల సంఖ్య: 2700
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 18 నవంబర్ 2019

విద్యార్హతలు: 12వ తరగతి ఉత్తీర్ణత

Indian Navy recruitment 2019: Apply for 2700 Sailor AA and SSR Post

వయస్సు: అభ్యర్థి 1 ఆగష్టు 2000 నుంచి 31 జూలై 2003 మధ్య జన్మించి ఉండాలి

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు, మెడికల్ టెస్టు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.215/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 04-11-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 18-11-2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+