సల్మాన్ రష్దీని పొగిడినందుకు, ఇటుకతో ముఖంపై చితకొట్టారు
హెన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన రచయితపై దాడి జరిగింది. జైనుబ్ ప్రియా దలా అనే రచయిత్రిని అతి కిరాతకంగా కొట్టారు. డర్బిన్‌లోని ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో జైనుబ్ ప్రియా దలా, వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ ప్రశంసించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఈ సంఘటన గత వారం చోటుచేసుకుంది. జైనుబ్ ప్రియా దలా శనివారం తన 'వాట్ ఎబౌట్ మీరా' నవలను శనివారం విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆమె దాడిలో గాయపడటంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

హోటల్ నుంచి ఆమె కారులో బయలుదేరగా, ముగ్గురు వ్యక్తులు మరో వాహనంలో వెంబడించారు. మార్గ మధ్యంలో ఆమె కారుని అడ్డగించి ఆమెపై దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించారు. ముగ్గురి దుండగుల్లో ఒకడు ఆమె మెడపై కత్తి పెట్టగా, మరో వ్యక్తి ఆమె ముఖంపై ఇటుకతో కొట్టాడు.
దీనిపై వివాదాస్పద రచయిత సల్మాన్ రష్టీ స్పందించారు. ఇది భయానకమైన, అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. ఆమె త్వరగా కొలుకోవాలని ట్విట్టర్‌లో ఆకాంక్షించారు.
“Breaking news: author @zpdala was assaulted for admiration of @SalmanRushdie http://t.co/APkX3Ez9ye” This is appalling and disgraceful.
— Salman Rushdie (@SalmanRushdie) March 20, 2015 సల్మాన్ రష్దీ రచించిన రచనలు ఇస్లాంకు వ్యతిరేకమని, అతనిపై ప్రపంచ వ్యాప్తంగా ఫత్వా విధించిన సంగతి తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications