వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త యాప్: రైల్వే వెయిటింగ్ లిస్ట్‌కు ఇకపై చెక్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బస్సు ప్రయాణ ధరలతో పోలిస్తే రైలు ప్రయాణ ధర కాస్తంత తక్కువ. అయితే లైన్‌లో నుంచొని రైలు టికెట్ తీసుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. అంతేకాదు రైలులో ఎప్పుడు టిక్కెట్ బుక్ చేసుకుందామనుకున్నా ఎప్పుడూ చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది.

అయితే ఇప్పుడు ఆ వెయిటింగ్ లిస్ట్ కష్టాల నుంచి గట్టిక్కించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు అత్యాధునికమైన మొబైల్‌ యాప్‌ను సిద్ధంచేశారు. ఆ మొబైల్ యాప్ పేరు ‘టికెట్‌ జుగాద్‌'. ఈ యాప్ ఓ ప్రత్యేకమైన అల్గారిథమ్‌ సాయంతో పనిచేస్తుంది.

ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన విద్యార్థి రుణాల్ రిజు, జంషెడ్ పూర్ ఎన్ఐటీ విద్యార్థి శుభం బాల్దావాలు ఈ యాప్‌ను తయారు చేశారు. టిక్కెట్ బుకింగ్‌లో స్టేషన్ల వారీగా కోటాలుంటాయి. ఉదాహరణకు ‘ఏ' అనే స్టేషన్‌ నుంచి మీరు టిక్కెట్ బుక్‌ చేయాలనుకుంటే.. మీకు వెయిటింగ్ లిస్ట్ ఎదురుకావొచ్చు.

కానీ ‘ఏ' కు ముందు స్టేషన్‌ నుంచి ప్రయత్నిస్తే, సీటు దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఏ స్టేషన్ నుంచి బుక్ చేస్తే టిక్కెట్ దొరకొచ్చో ప్రతి స్టేషన్ వారీగా వెతకడం కాస్తంత కష్టంతో కూడుకున్న పని. అందుకే ఈ యాప్‌ను ఆవిష్కరించామని రుణాల్‌ రిజు తెలిపారు.

ఇటీవల జరిగిన ‘ఐఐటీ గ్లోబల్‌ బిజినెస్‌ మోడల్‌ కాంపిటేషన్‌'లో ఈ యాప్‌కు మొదటి బహుమతిగా రూ.1.5 లక్షలు దక్కాయి. ఆండ్రాయిడ్‌ కస్టమర్ల కోసం ఆవిష్కరించిన ఈ యాప్‌ను తక్కువ సమయంలో 1,000 మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

English summary
Two students, one of them from IIT, have launched a mobile app which uses an unique algorithm to find out alternative routes for getting seats in train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X