చారిత్రక కనిష్టస్థాయికి చేరిన రూపాయి మారకం: డాలర్‌కు రూ. 72.88
Recommended Video

ముంబై: రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. బుధవారం ఆరంభంలోనే రికార్డ్ స్థాయిని చేరుకుంది. ఇన్వెస్టర్ల అంచనా వేసినట్టుగా 73 మార్క్‌కు చేరువలో ఉంది. డాలర్ మారకంలో రుపీ 72.86 స్థాయిని తాకింది. 41పైసలు క్షీణించి చారిత్రక కనిష్ట స్థాయికి దిగజారింది.
మరోవైపు రూపీ పతనం దేశీక ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. కీలక సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా క్షీణించి, నిఫ్టీ కూడా 151 పాయింట్లు క్షీణించి 11,288వద్ద ముగిసింది. దీంతో బుధవారం కూడా మార్కెట్ల నెగిటివ్ ఓపెనింగ్ అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

కాస్త కోలుకున్న మార్కెట్లు
వరుస భారీ నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు నేడు కాస్త కోలుకున్నాయి. స్వల్ప లాభాల్లో సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో బుధవారం ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అయితే ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో కాస్త పుంజుకున్నాయి.
ఒక దశలో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయి మళ్లీ ఒడుదొడుకులతో కొనసాగుతోంది. రూపాయి అంతకంతకూ క్షీణిస్తుండటంతో ఒత్తిడికి గురైన సూచీలు లాభాల్లో కొంత కోల్పోయాయి. ప్రస్తుతం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 37,488 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,304 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications