చావులోను మనమే...!! డౌన్‌లోడ్స్‌లోను మనమే టాప్...!! టిక్‌టాక్ యాప్ రికార్డ్

టిక్‌టాక్ ఇది ఎంతమందిని ఫేమ్ చేస్తుందో అంతే స్థాయిలో ప్రాణాలను తీస్తుంది. ఈ యాప్ భారతదేశంలో ఎంత ప్రభావం చూపుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. దీని వల్ల కొన్ని కోట్ల మంది వినియోగదారులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుండగా అంతే స్థాయిలో మనుష్యుల దైనందిన కార్యక్రమాల్లో భాగం అయింది.

దీని ద్వార కోట్లాది మందికి ప్రయోజనం తోపాటు వేలాది కుటుంబాల్లో చిచ్చును కూడ పెడుతోంది. దీంతో భార్యభర్తలుగా విడిపోయిన వారు, చాలమంది మనస్పర్థలు వచ్చి చనిపోయిన సంఘటనలు కూడ కోకొల్లలుగా ఉన్నాయి. టిక్‌టాక్ వీడియో కోసం ఫీట్లు చేసిన యువత కూడ బలవుతున్న సంఘటనలు కూడ రోజుకు ఎక్కడో ఓ చోట జరుగుతున్నాయి.

Indians are top in the downloads of tiktok app over world

అయితే మనుషుల్లో ఇంతగా వ్యతిరేక ప్రభావం చూపుతున్న టీక్‌టాక్ యాప్‌పై ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలోనే ఎక్కువగా అభిమానులు ఉన్నారు. దీంతో ప్రపంచ దేశాలతో పోల్చితే భారతీయులే ఎక్కువగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్టు తాజాగా విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఇండియన్స్ టాప్‌లో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.

టిక్‌టాక్ వినియోగం, మరియు డౌన్‌లోడ్స్‌పై ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో..2019 సంవత్సరానికి గాను మొత్తం డౌన్‌లోడ్లు 1.5 బిలియన్లు ఉండగా..... అందులో 614 మిలియన్లు...డౌన్‌లోడ్లతో భారత్‌నే అగ్రస్థానంలో ఉంది. ఇది మొత్తం డౌన్‌లోడ్స్‌లో 31 శాతంగా పేర్కోన్నారు. . 2018 సంవత్సరంతో పోల్చితే.. 2019 సంవత్సరంలో.. ఆరు శాతం డౌన్‌లోడింగ్ శాతం పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+