టాప్‌లో ఢిల్లీ: ఇండియన్స్‌కు దేశీ 'పోర్న్' అంటేనే ఇష్టం

న్యూఢిల్లీ: భారతీయులు 'అశ్లీలత'ని తెగ చూస్తున్నారు. ముఖ్యంగా 'దేశీ పోర్న్' శృంగార దృశ్యాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారంట. ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ పోర్న్ వెబ్‌సైట్‌ను సంప్రదించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్‌‌లు టాప్ 5గా నిలిచాయి. కాగా మనదేశంలో పోర్న్‌ను ఎక్కువగా చూసే నగరాల్లో ఢిల్లీ మొదటి స్ధానంలో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా 39.2 శాతం పోర్న్‌ ట్రాఫిక్‌ ఢిల్లీ నుంచే నమోదవుతుంది.

శృంగార సన్నివేశాలను కనుగొనేందుకు గాను ఢిల్లీ నగర వాసులు 'ఇండియన్ కాలేజీ గర్ల్స్‌', 'ఇండియాన్ బాబీ', 'బెంగాలీ', 'ఇండియన్ ఆంటీ' పదాలను ఎక్కువగా ఆయా వెబ్‌సైట్లలో సెర్చ్‌ చేస్తున్నారు. కాగా, ఢిల్లీ, కోల్‌కతా వాసుల మధ్య ఒక పోలిక ఉంది.

Indians love 'desi' porn, Delhi tops with 39% traffic

ఇరు నగరాలకు చెందిన వాసులు సగటున 9నిమిషాల 29 సెంకండ్ల పాటు శృంగార దృశ్యాలను వీక్షిస్తున్నారు. ఢిల్లీ వాసుల సెర్చ్‌లో 'యాస్‌', 'స్కూల్' పదాలు టాప్ కేటగిరీలో ఉన్నాయని 'పోర్న్‌హబ్‌' వెబ్‌సైట్ తెలిపింది. 46 శాతం శృంగార ప్రియులు 'స్కూల్' అనే పదాన్ని సెర్చ్‌లో వాడుతున్నారు.

గతేడాది ఆగస్టులో టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ సుమారు 857 శృంగార వెబ్‌సైట్లను నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ నిషేధాన్ని చైల్డ్ ప్రోర్నోగ్రఫీకి మాత్రమే పరిమితం చేసింది.

భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన చెన్నై నుంచి ఆరుశాతం మంది పోర్న్ వెబ్‌సైట్లను చూస్తున్నారు. చెన్నైవాసులు అధికంగా తమ సెర్చ్‌లో 'తమిళ్‌' పదాన్ని ఉపయోగిస్తున్నట్టు తేలింది. అయితే దేశవ్యాప్తంగా సగటున 8నిమిషాల 58 సెకన్ల పాటు పోర్న్ వీక్షిస్తుండగా చెన్నైలో అది 7నిమిషాల 52 సెకన్లుగా నమోదైంది.

నాల్గవ స్థానంలో ఉన్న ముంబై వాసులు వికృతమైన శృంగార దృశ్యాలను ఎక్కువగా చూస్తున్నారు. 'మిల్ఫ్‌' కేటగిరీలో వృద్ధ మహిళల శృంగార దృశ్యాలను ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఐదోస్థానంలో కోల్‌కతా వాసులు జపాన్‌కు చెందిన యానిమేటెడ్ పోర్న్‌గ్రఫీ అయిన హెంటాయ్‌ను వీక్షిస్తున్నారు.

ఇక టాప్ సెలబ్రిటీల సెర్చ్‌లో సన్నీలియోన్‌ మొదటిస్థానంలో ఉండగా, మియా ఖలిఫా, రియాలిటీ టీవీ స్టార్లు కిమ్ కర్దాషియన్, లిసా ఆన్‌‌లు తదుపరి స్థానాల్లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+