దేశీ పోర్న్ సైట్లపై భారతీయుల మక్కువ... ఢిల్లీ వాసులే టాప్

అంతర్జాలంలో అందుబాటులో ఉన్న దేశీ పోర్న్ వెబ్, మొబైల్ సైట్లు చూసేందుకు ఇష్టపడే వారిలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య అధికంగా ఉన్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.

ఢిల్లీ: పోర్న్ వెబ్ సైట్లు... పైకి తెలియకుండా చాటుమాటుగా వీటిని అందరూ చూస్తూనే ఉంటారు. ఒకప్పుడు అంతర్జాలంలో ఇంగ్లీష్ పోర్న్ వెబ్ సైట్లు విపరీతంగా ఉండేవి. ఇప్పుడు ఆ విదేశీ సైట్లను మించి దేశీ పోర్న్ వెబ్, మొబైల్ సైట్లు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని చూసేందుకు ఇష్టపడే వారిలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం.

ఇదే అంశంపై ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. భారతీయ స్త్రీ పురుషులు విపరీతంగా చూస్తోన్న పోర్న్ సైట్లలో దేశీ పోర్న్ సైట్లు అధికంగా ఉన్నట్లు తేలింది.

ముఖ్యమ్మ్గాముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్ కతా, ముంబై, హైదరాబాద్ వాసులు శృంగార దృశ్యాల వీక్షణలో టాప్-5లో నిలవగా, అందులో మొదటి స్థానం దేశ రాజధాని న్యూఢిల్లీదేనని తేలింది.

Indians Love to Watch Desi Porn Websites... Delhi is is on Top

దేశంలోనే అత్యధికంగా 39.2 శాతం పోర్న్ ట్రాఫిక్ మన హస్తిన నుంచే నమోదవుతోంది. ఢిల్లీ వాసులు 'ఇండియన్ కాలేజ్ గర్ల్స్, ఇండియన్ భాబీ, బెంగాలీ, ఇండియన్ ఆంటీ.. వంటి పదాలను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట.

ఢిల్లీ, కోల్ కతా వాసుల మధ్య ఒక పోలిక కూడా ఉంది. సగటున 9 నిమిషాల 29 సెకండ్లపాటు ఢిల్లీ, కోల్ కతా వాసులు ఈ శృంగార దృశ్యాలు తిలకిస్తున్నారట. ఢిల్లీ వాసుల సెర్చ్ లో 'యాస్', 'స్కూల్' పదాలు టాప్ కేటగిరీలో ఉన్నట్లు ఈ సర్వేలో తెలిసింది.

ఇక టాప్ నగరాల్లో రెండో స్థానంలో ఉన్న చెన్నై నుంచి 6 శాతం మంది పోర్న్ వెబ్ సైట్లను చూస్తున్నారు. చెన్నై వాసులు అత్యధికంగా తమ సెర్చ్ లో 'తమిళ్' పదాన్ని వాడుతున్నారు. సగటు వీక్షణలో చెన్నై... జాతీయ సగటు కన్నా తక్కువ ఉంది.

దేశవ్యాప్తంగా సగటున 8 నిమిషాల 58 సెకండ్ల పాటు పోర్న్ సీన్స్ చూస్తుండగా, చెన్నైలో అది 7 నిమిషాల 52 సెకండ్లు మాత్రమే. ఇక నాలుగు స్థానంలో ఉన్న ముంబై వాసులు వికృతమైన శృంగార దృశ్యాలు ఎక్కువగా చూస్తున్నారట. 'మిల్ఫ్' కేటగిరిలో ప్రౌఢ మహిళల శృంగార దృశ్యాలు వీరిని అమితంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది.

ఐదో స్థానంలో ఉన్న కోల్ కతా వాసులు జపాన్ కు చెందినా యానిమేటెడ్ పోర్నోగ్రఫీ వెబ్ సైట్ 'హెంటాయ్'ను అధికంగా వీక్షిస్తున్నట్లు తేలింది. దేశంలో పోర్న్ దృశ్యాల కోసం జరుపుతున్న టాప్ సెలబ్రిటీల సెర్చ్ లో సన్నీ లియోన్ మొదటి స్థానంలో ఉండగా, మియా ఖలీఫా, టీవీ స్టార్స్ కిమ్ కర్దాషియన్, లిసా ఆన్ తదుపరి స్థానాల్లో ఉన్నట్లు ఈ సర్వ్ ద్వారా వెల్లడైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+