viral video:గదిలో నలుగురు, ఓకే రంగు చీర, ముసుగేసిన.. తల్లిని గుర్తించిన చిన్నారి
తల్లిని బిడ్డ గుర్తించడం తేలికే.. ఎక్కడున్న ఇట్టే గుర్తుపడుతుంటారు.. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా పట్టేస్తారు. ఇందులో సందేహానికి తావులేదు. అయితే చిన్న పిల్లలు.. అదీ కూడా మొహం కనిపించకుండా ఉంటే.. జర కష్టమే.. కానీ అదీ కూడా సులువే.. అవును ఇటీవల ఓ తల్లి ఇలాంటి ప్రయత్నమే చేసింది. తన మాదిరిగా మిగతా ముగ్గురు ఉన్నారు. అయితే వారంతా పసుపు రంగు చీర ధరించారు. చిన్నారిని గదిలోకి తీసుకువచ్చిన ఆవిడ కూడా అలాంటి చీర కట్టుకోవడం విశేషం. అయితే ఆ చిన్నారికి తన తల్లిని గుర్తించడం కాస్త కష్టంగా మారింది.

అందరూ చేయి చాపడంతో..
రూములోకి వచ్చిన తర్వాత అందరూ చేయి చాపారు. దీంతో ఎవరో పట్టడం కష్టమయ్యింది. వరసలో మొదట కూర్చొన్న ఆవిడ వద్దకు వచ్చింది. ఆమె తీసుకొని.. కింద దించింది. దీంతో అనుమానం వచ్చింది. మరో ఇద్దరు మహిళలను కూడా చూసి.. ఎలా అనుకుంది. చివరికీ తన తల్లిని గుర్తుపట్టేసింది. మమ్మ అంటూ పిలవడంతో.. ఆ పిల్ల మొహంపై కప్పుకుంది. అనుమానం మరింత బలపడి.. దగ్గరకు వచ్చేసింది. మొహంపై ఉన్న చీర తీసివేసి.. చిన్నారిని హత్తకుంది. ఆ వీడియోను సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది.

బిడ్డకు కష్టమా..?
"status.fan.tranding" అనే ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఊరుకుంటారా.. ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. బిడ్డకు తల్లికి మధ్య అనుబంధం ఇదే కదా అంటూ స్పందిస్తున్నారు. తల్లి ఎక్కడ ఉన్నా సరే.. బిడ్డ గుర్తించడం తేలికే అవుతుందని కామెంట్ చేస్తున్నారు. నవ మాసాలు మోసిన తల్లిని.. పేగు తెంచుకొని జన్మ ఇచ్చిన తల్లిని గుర్తించడం సహజమే అంటున్నారు.
చేతులు కూడా సమానమే..
నిజానికి తల్లిని గుర్తించడం తేలికే.. కానీ చిన్నారి కావడం.. ముసుగు వేసుకోవడం.. ఓకే రకం చీర ధరించడం కొంచెం కష్టంగా మారింది. అయితే వారిలో దాదాపు ముగ్గురు ఓకే రంగులో ఉన్నారు. దీంతో వారి చేతులు కూడా సమానంగా ఉంటాయి. ఇదీ తమ తల్లి చేతులేనని గ్రహించడం ఇబ్బందే.. కానీ ఫస్ట్ తడబడ్డ.. రెండోసారి మాత్రం కచ్చితంగా గుర్తించారు. దీంతో ఆ తల్లి ఆనందానికి కూడా అవధి లేకుండా పోయింది. బిడ్డను ఎత్తుకుని హత్తుకుంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications