ఇన్పోసిస్ టెక్కీ మీనాక్షి అనుమానాస్పదమృతి
మైసూర్ లోని హెబ్బాళలో ఇన్పోసిస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మీనాక్షి అనే యువతి అనుమానాస్పద స్థితిలో తన గదిలో శవమై తేలింది. మీనాక్షి స్వస్థలం గుల్బార్గా .
మైసూరు: మైసూర్ లోని హెబ్బాళలో ఇన్పోసిస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మీనాక్షి అనే యువతి అనుమానాస్పద స్థితిలో తన గదిలో శవమై తేలింది. మీనాక్షి స్వస్థలం గుల్బార్గా .
మైసూర్‌లో ఇన్పోసిస్‌లో ఉద్యోగం చేస్తూ హెబ్బాళలో ఉంటోంది. అయితే గత నాలుగు రోజులుగా మీనాక్షి డ్యూటీకి రాకపోవడంతో ఆమె స్నేహితులు మీనాక్షికి ఫోన్ చేయగా స్పందన లేదు.

అదే సమయంలో గురువారం నాడు మీనాక్షి అద్దెకు ఉంటున్న ఇంట్లో నుండి దుర్వాసన వస్దుండడంతో స్థానికులు హెబ్బాళ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు విరగ్గొట్టి చూస్తే మీనాక్షి మృతదేహం కన్పించింది. ఆమె . అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకొందనే విషయమై కారణాలు తెలియదని పోలీసులు చెబుతున్నారు.మీనాక్షి కుటుంబానికి అన్ని రకాలుగా తాము సహయం చేస్తామని ఇన్పోసిస్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications