Instagram girl: మేడమ్ దెబ్బకు మనోడికి రూ. 16 లక్షలు క్షవరం, ఫ్రెండ్స్ కు నగ్న వీడియోలు షేర్ చేస్తే ?

బెంగళూరు: కాలేజ్ లో చదువుకుంటున్న యువకులు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. స్నేహితులలో శ్రీమంతుల పిల్లలు ఉన్నారు. ఓ యువకుడికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువతి పరిచయం అయ్యింది. రానురాను ఇద్దరూ నగ్న ఫోటోలు షేర్ చేసుకోవడం, వీడియో కాల్స్ లో మాట్లాడుకోవడం చేశారు. తరువాత తనతో ఎంజాయ్ చెయ్యడానికి తన ఇంటికి రావాలని యువతి ఆమె స్నేహితుడికి చెప్పింది. యువకుడు ఆమెతో చాటింగ్ చేసిన కంటెంట్ స్క్రీన్ షాట్స్, నగ్నంగా వీడియోలో కాల్స్ లో మాట్లాడిన వీడియోలు స్నేహితులకు షేర్ చేశాడు. దెబ్బకు యువకుడిని బెదిరించి రూ. 16 లక్షలు లూటీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

అందరూ క్లోజ్ ఫ్రెండ్స్

అందరూ క్లోజ్ ఫ్రెండ్స్

బెంగళూరు సిటీలోని చామరాజపేట్ లో వినోద్ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వినోద్ కు సునీల్, ప్రవీణ్, హేమంత్ తదితర స్నేహితులు ఉన్నారు. కాలేజ్ లో చదువుకుంటున్న వినోద్ అతని స్నేహితులు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. వినోద్ తో పాటు అతని స్నేహితులలో చాలా మంది శ్రీమంతుల పిల్లలు ఉన్నారు.

రొమాన్స్ చెయ్యాడానికి పిలిచిన మేడమ్

రొమాన్స్ చెయ్యాడానికి పిలిచిన మేడమ్

వినోద్ కు కొంతకాలం క్రితం ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువతి పరిచయం అయ్యింది. రానురాను వినోద్, ఆ యువతి బూతులు మాట్లాడుకున్నారు. తరువాత ఇద్దరూ నగ్న ఫోటోలు షేర్ చేసుకోవడం, వీడియో కాల్స్ లో మాట్లాడుకోవడం చేశారు. తరువాత తనతో ఎంజాయ్ చెయ్యడానికి తన ఇంటికి రావాలని యువతి ఆమె స్నేహితుడు వినోద్ కు చెప్పింది.

 స్నేహితులకు స్క్రీన్ షాట్స్ షేర్

స్నేహితులకు స్క్రీన్ షాట్స్ షేర్

వినోద్ కు ఎందుకో అనుమానం వచ్చి ఆమె పిలిచిన చోటకు వెళ్లడానికి అంగీకరించలేదు. ఇన్ స్టాగ్రామ్ స్నేహితురాలిని వినోద్ దూరం పెట్టాడు. మళ్లీ ఆ యువతి తనతో ఎంజాయ్ చెయ్యడానికి తన ఇంటికి రావాలని వినోద్ కు చెప్పడంతో ఆమె అకౌంట్ ను, ఫోన్ నెంబర్ ను వినోద్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు.

ఫ్రెండ్స్ కు నగ్న వీడియోలు షేర్ చేసి ?

ఫ్రెండ్స్ కు నగ్న వీడియోలు షేర్ చేసి ?

వినోద్ ఇంతకాలం అతనితో యువతి చాటింగ్ చేసిన కంటెంట్ స్క్రీన్ షాట్స్, నగ్నంగా వీడియోలో కాల్స్ లో మాట్లాడిన వీడియోలు అతని స్నేహితులు సునీల్, ప్రవీణ్, హేమంత్ కు షేర్ చేశాడు. కొన్ని రోజుల తరువాత ముగ్గురు యువకులు నీ మ్యాటర్ పోలీసులకు తెలిసిపోయిందని, నీ కోసం వెతుకుతున్నారని వినోద్ ను బెదిరించారు.

రూ. 16 లక్షల నగలు, నగదు లూటీ

రూ. 16 లక్షల నగలు, నగదు లూటీ


బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నీతో డీల్ మాట్లాడి రాజీ చేసుకోవాలని చెబుతున్నారని, లేదంటే అరెస్టు చేస్తారని వినోద్ ను బెదిరించారు. వినోద్ అతని ఇంటిలో ఉన్న బంగారు నగలు, నగదు దొంగతనం చేసి వాటిని తీసుకెళ్లి స్నేహితులకు ఇచ్చాడు. ఇలా వినోద్ నుంచి రూ. 16 లక్షలు లూటీ చేశారు. స్నేహితులు టార్చర్ ఎక్కువ కావడంతో వినోద్ సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సునీల్, ప్రవీణ్, హేమంత్ ను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+