హోటల్లో నగ్నంగా తిరిగింది!: కప్పుకోమని టవల్ ఇస్తే.. పోలీసుల పైనే దాడి

జులై 5వ తేదీ, తెల్లవారుజాము 4.20గం. సమయంలో.. హోటల్లో నగ్నంగా తిరుగుతూ ఆమె న్యూసెన్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఫ్లోరిడా:ఇన్‌స్టాగ్రామ్ మోడల్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న బ్రిస్సా డొమింగజ్ గార్సియా(25)ను పోలీసులు అరెస్టు చేశారు. మత్తులో తూలుతూ తెల్లవారు జామున ఆమె నగ్నంగా హోటల్లో సంచరించడంతో.. పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమెను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసులకు కూడా ఆమె చుక్కలు చూపించింది.

ఫ్లోరిడాలోని క్లియర్ వాటర్స్‌లో ఉన్న ఎడ్జ్ హోటల్లో బ్రిస్సా ఇలా ప్రవర్తించింది. జులై 5వ తేదీ, తెల్లవారుజాము 4.20గం.కు నగ్నంగా తన గది నుంచి బయటకు వచ్చింది. నగ్నంగానే హోటల్ అంతా కలియతిరగడం మొదలుపెట్టింది. గమనించిన హోటల్ అధికారి ఆమె న్యూసెన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Instagram model arrested for attacking police during nude encounter at Florida hotel

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునే క్రమంలో.. తొలుత ఆమెకో టవల్ అందించారు. దాన్ని చుట్టుకోవాలని వారు సూచించినా.. టవల్ తో పోలీసులనే కొట్టడం మొదలుపెట్టింది బ్రిస్సా. ఎలాగోలా ఆమెను అదుులోకి తీసకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో బ్రిస్సా మత్తులో ఉండటం వల్లే అలా వ్యవహరించిందని పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+