లేడిస్ ట్రయల్ రూంలో రహస్య కెమెరా (వీడియో)
కొచ్చి: మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో రహస్యంగా కెమెరా పెట్టి ఆ చిత్రాలు రికార్డు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీమంతులు నిత్యం వెళ్లే ఒక షోరూంలో ఈ విషయం వెలుగు చూడటంతో అధికారులు సీరియస్ అయ్యారు.

కేరళలోని కోచ్చి నగరంలో ప్రసిద్ది చెందిన మాల్ ఉంది. ఈ మాల్ లో గార్మెంట్స్ షోరూం ఉంది. నిత్యం ఇక్కడికి శ్రీమంతుల కుటుంభాలకు చెందిన మహిళలు, యువతులు వెళుతుంటారు. ఈ మాల్ లో సంజీవ్ అలియాస్ సంజీవన్ అనే వ్యక్తి సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు.
రెండు రోజుల క్రితం ఒక మహిళ లేడిస్ డ్రెస్సింగ్ ట్రయల్ రూంలోకి వెళ్లి దుస్తులు మార్చుకోవడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో ఆమె మొబైల్ కెమెరాను గుర్తించి వెంటనే షో రూం మేనేజర్, యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు షో రూం దగ్గరకు చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. సేల్స్ మెన్ లను విచారణ చేశారు. అయితే శివరాజ్ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అతనిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఒక నెల క్రితమే సంజీవ్ ఈ షో రూంలో ఉద్యోగంలో చేరాడని పోలీసులు తెలిపారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications