ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 20 ఖాళీలు, దరఖాస్తు చేసుకోండి
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 2018-19కి గాను 20 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ), సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ), ఇతర ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగార్థులు 21 జూలై 2018 నుంచి 4 ఆగస్ట్ 2018 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
మొత్తం ఖాళీలు: 20
ఉద్యోగం పేరు: మేనేజర్, సీనియర్ మేనేజర్
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
దరఖాస్తుకు చివరి తేదీ: 4 ఆగస్ట్ 2018

విద్యార్హతలు: బీఈ / బీటెక్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ సైన్స్/కంప్యూటర్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/న్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/సైబర్ సెక్యూరిటీ. కనీసం 60 శాతం మార్కులు* లేదా ఈక్వలెంట్ గ్రేడ్ లేదా ఫస్ట్ క్లాస్.
వయో పరిమితి (1 జూలై 2018 నాటికి)
మేనేజర్: 25 నుంచి 35 ఏళ్లు
సీనియర్ మేనేజర్: 25 నుంచి 40 ఏళ్లు
వయోపరిమితి సడలింపు
ఎస్సీ/ఎస్టీ: 5 ఏళ్లు
ఏబీసీ: 3 ఏళ్లు
పీహెచ్: 10 ఏళ్లు
వేతన వివరాలు
మేనేజర్: రూ.31705 - 45950/- నెలకు
సీనియర్ మేనేజర్: రూ.42020 - 51490/- నెలకు
దరఖాస్తు ఫీజు
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడబ్ల్యూడీ (కేవలం ఇంటిమేషన్ ఛార్జీలు ) : రూ.100/-
ఇతరులకు (ఓబీసీలు కూడా) : రూ.500/-
నియామక పద్ధతి: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్య ద్వారా ఎంపిక
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 21 జూలై 2018
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 4 ఆగస్ట్ 2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/U9jiD1












Click it and Unblock the Notifications