ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు: ఐఓసీల్ రిక్రూట్‌మెంట్-2017

ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లోమా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్ పోస్టుల భర్తీకై ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 17,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు పేరు: ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్
విద్యార్హతలు: ఐటీఐ, డిప్లోమా, 10th క్లాస్
ఉద్యోగ ప్రాంతం: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్

IOCL recruitment 2017 Notification Technical Attendant Posts

దరఖాస్తుల స్వీకరణకు
చివరి తేదీ: ఫిబ్రవరి 17,2017

విద్యార్హత: ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లోమా
వయసు పరిమితి: 18-26ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులు.

పే స్కేల్: రూ. 11900-32000/-ఒక నెలకు
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా

మరిన్ని వివరాలకు: https://goo.gl/ef8npl

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+