వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఓసీఎల్‌లో 175 ఉద్యోగాలు: అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐఓసీఎల్ 175 ఉద్యోగాలకు తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 62 టెక్నీషియన్ అప్రెంటీస్, 113 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు ఫిబ్రవరి 15, 2018 నుంచి ఫిబ్రవరి 28, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

పోస్టు పేరు: టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్

ఖాళీల సంఖ్య: 175

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2018

విద్యార్హత: టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 3ఏళ్ల డిప్లొమా చేసివుండాలి. ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెట్రిక్ తోపాటు సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ కలిగివుండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులో 50శాతం మార్కులతో గ్రాడ్యూయేట్ పూర్తి చేసివుండాలి.

వయో పరిమితి: 18-24ఏళ్లు

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 15.02.2018

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 28.02.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
IOCL recruitment 2018 notification has been released on official website for the recruitment of total 175 (one hundred seventy five) jobs out of which 62 (sixty two) vacancies for Technician Apprentice, 113 (one hundred thirteen) for Trade Apprentice vacancies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X