ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో 307 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 307 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అకౌంటెంట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్‌ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 27 నవంబర్ 2018.
సంస్థ పేరు : ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 307
పోస్టు పేరు : అకౌంటెంట్/టెక్నీషియన్/ ట్రేడ్ అప్రెంటిస్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 27 నవంబర్ 2018

విద్యార్హతలు: మెట్రిక్‌తో పాస్ అవడంతోపాటు రెండేళ్లు ఐటీఐ లేదా ఏదైనా డిగ్రీ, లేదా ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా
వయస్సు : 31 అక్టోబర్ 2018 నాటికి 18 నుంచి 24 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 14 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 27 నవంబర్ 2018












Click it and Unblock the Notifications