ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో 390 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ 390 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 12 అక్టోబర్‌లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 390
పోస్టు పేరు: టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 12, అక్టోబర్ 2018

విద్యార్హతలు
-> టెక్నీషియన్ అప్రెంటిస్: 10+2తో పాటు సంబంధిత విభాగాల్లో మూడేళ్లు డిప్లొమా
->ట్రేడ్ అప్రెంటిస్ : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: : 19 సెప్టెంబర్ 2018 నాటికి 18 నుంచి 24 ఏళ్లు
వేతనం : నెలకు రూ. 7530/-
అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 20 సెస్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరి తేదీ : 12 అక్టోబర్ 2018












Click it and Unblock the Notifications