ఐవోసీఎల్ రిక్రూట్మెంట్ 2018లో 58 జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలు
ఐవోసీఎల్ రిక్రూట్మెంట్ 2018 తమ అధికారిక వెబ్ సైట్‌లో 58 జూనియర్ ఆపరేటర్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగార్థులు 26 మే 2018 నుంచి 16 జూన్ 2018 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్
ఉద్యోగం పేరు: జూనియర్ ఆపరేటర్
ఖాళీలు: 58
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి
దరఖాస్తుకు చివరి తేది: 16 జూన్ 2018
వేతన వివరాలు: రూ.10500 - 24500/-
విద్యార్హతలు: అభ్యర్థులు మెట్రిక్‌తో పాటు గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి ఐటీఐ, సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండాలి. లేదా 12వ తరగతిలో జనరల్&ఓబీసీలకు 45 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 40 శాతం మార్కులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్.

వయో పరిమితి: 31.05.2018 నాటికి 18 నుంచి 26 ఏళ్లు.
వయో పరిమితి సడలింపు:
ఎస్సీ/ఎస్టీ : 5
ఓబీసీ : 3
ఉద్యోగం కోసం అభ్యర్థులను ఈ కింది పద్ధతిలో ఎంపిక చేస్తారు:
-> రాత పరీక్ష
-> స్కిల్ ప్రొఫిసియెన్సీ ఫిజికల్ టెస్ట్ (ఎస్‌పీపీటీ)
ఫీజు ఛార్జీలు: ఐవోసీఎల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆన్ లైన్ ద్వారా కింది ఛార్జీలు చెల్లించాలి. (డెబిట్ లేదా క్రెడిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్).
జనరల్/ఓబీసీ: రూ.150/- (నూటా యాభై రూపాయలు మాత్రమే)
ఎస్సీ/ఎస్టీ: ఫీజు నుంచి మినహాయింపు
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ప్రారంభం తేదీలు: 26.05.2018
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 16.06.2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/x5PNNo












Click it and Unblock the Notifications