ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి ఐఓసీఎల్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 420 ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి రోజు 10 ఫిబ్రవరి 2019.

సంస్థ పేరు : ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 420
పోస్టు పేరు : ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్‌ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్టు, అకౌంటెంట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : ఫిబ్రవరి 2, 2019

IOCL Recruitment 2019 apply for 420 Fitter Electrician Post

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ

వయస్సు : 18 నుంచి 24 ఏళ్లు

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం :18 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ :10 ఫిబ్రవరి 2019

మరిన్ని వివరాలకు

Link : https://goo.gl/kVyGce

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+