IOCLలో ట్రేడ్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 31 ఆగష్టు 2019
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 176
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 ఆగష్టు 2019

విద్యార్హతలు: 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ
వయస్సు: 18 నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు: లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 5 ఆగష్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 ఆగష్టు 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/30kwCs9












Click it and Unblock the Notifications