IOCLలో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 8 ఆగష్టు 2019.
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 230
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 8 ఆగష్టు 2019
విద్యార్హతలు: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ

వయస్సు: 31 జూలై 2019 నాటికి 18 నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు: ఫీజు మినహాయింపు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 18 జూలై 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 8 ఆగష్టు 2019












Click it and Unblock the Notifications