IOCLలో రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా రీసెర్చ్ ఆఫీసర్, చీఫ్ రీసెర్చ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 21 మే 2019.
సంస్థ పేరు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 25
పోస్టు పేరు : రీసెర్చ్ ఆఫీసర్, చీఫ్ రీసెర్చ్ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరకఖాస్తులకు చివరితేదీ : 21 మే 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ లేదా పీజీ

వయస్సు :
రీసెర్చ్ ఆఫీసర్: 32 ఏళ్లు
చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్: 45 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.300/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 22 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 21 మే 2019












Click it and Unblock the Notifications