ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 22 నవంబర్ 2019.
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 380
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 22 నవంబర్ 2019

విద్యార్హతలు: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, 12వ తరగతి పాస్
వయస్సు: 18 నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 04-11-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22-11-2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2WBCGM2












Click it and Unblock the Notifications