IOCLలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 24 జూన్ 2019.

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య : 64

పోస్టు పేరు: టెక్నీషియన్ అప్రెంటిస్
జాబ్ లొకేషన్ :దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 24 జూన్ 2019

విద్యార్హతలు : 12వ తరగతి ఉత్తీర్ణత, డిప్లొమా, ఐటీఐ

IOCL recruitment 2019 apply for 64 Technician Apprentice Post

వయస్సు: 31 మే 2019 నాటికి 18 నుంచి 24 ఏళ్లు

ఎంపిక: రాతపరీక్ష

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మే 24 2019
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+