టెక్నీషియన్ అప్రెసింటిస్ పోస్టులు: ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్-2017
టెక్నీషియన్ అప్రెసింటిస్ పోస్టుల భర్తీ కోసం కోసం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
టెక్నీషియన్ అప్రెసింటిస్ పోస్టుల భర్తీ కోసం కోసం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి13,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్ట్ పేరు: టెక్నీషియన్ అప్రెసింటిస్
మొత్తం పోస్టులు: 89
ఉద్యోగ ప్రాంతం: దేశవ్యాప్తంగా
విద్యార్హత: సంబంధిత విభాగంలో డిప్లోమా

పేస్కేల్: రూ.7530/- ఒక నెలకు
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి13,2017
వయసు పరిమితి: డిసెంబర్01, 2016 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలకు పైబడి, 24ఏళ్లకు లోబడి ఉండాలి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లోమా
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా..
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జనవరి1,2017
దరఖాస్తుల ముగింపు తేదీ: ఫిబ్రవరి13,2017
దరఖాస్తు విధానం: అధికారిక వెబ్ సైట్ నుంచి నిర్దేశిత తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications