ఇంద్రప్రస్థా యూనివర్శిటీలో ఉద్యోగాలు: పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఢిల్లీలోని గురుగోబింద్ సింగ్ ఇంద్రప్రస్థా యూనివర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా రిజిస్ట్రార్, లైబ్రేరియన్, సెక్షన్ ఆఫీసర్, ప్రొఫెషనల్ లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లేబరేటొరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను 17 ఫిబ్రవరి 2020లోగా పంపాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: గురుగోబింద్ సింగ్ ఇంద్రప్రస్థా యూనివర్శిటీ
పోస్టు పేరు: రిజిస్ట్రార్, లైబ్రేరియన్, సెక్షన్ ఆఫీసర్, ప్రొఫెషనల్ లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లేబరేటొరీ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 39
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: 12వ తరగతి ఉత్తీర్ణత, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్
వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 4 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 17 ఫిబ్రవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://www.ipu.ac.in/












Click it and Unblock the Notifications