ఐర్కాన్‌లో 72 ఖాళీలు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: ఐర్కాన్(ఐఆర్‌సీఓఎన్) తన అధికారిక వెబ్ సైట్ ద్వారా 72 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 20 మేనేజర్, 2 జూనియర్ ఇంజినీర్, ఇతర ఖాళీలున్నాయి. ఉద్యోగార్థులు ఏప్రిల్ 6, 2018 నుంచి ఏప్రిల్ 27, 2018 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఐర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజర్, జూనియర్ ఇంజినీర్
ఖాళీల సంఖ్య: 72
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: ఏప్రిల్ 27, 2018
జీతం వివరాలు:
మేనేజర్: రూ. 60,000 - 1,80,000/-
జూనియర్ ఇంజినీర్: రూ. 28,000 - 80,000/-
విద్యార్హతలు: మేనేజర్ అభ్యర్థులు ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్ గ్రాడ్యూయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. మార్కులు 60శాతానికి తగ్గకుండా ఉండాలి. జూనియర్ ఇంజినీర్ అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో డిప్లొమా/బీఎస్సీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్)(60శాతానికి తగ్గకుండా మార్కులు లేదా తత్సమాన గ్రేడ్) ప్రభుత్వం నుంచి ఇండస్ట్రియల్ సేఫ్టీలో ఒక ఏడాది ఫుల్ టైమ్ డిప్లొమా ఉండాలి.
వయో పరిమితి: 37ఏళ్లు
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 06.04.2018
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 27.04.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications