IRCONలో ఉద్యోగాలు: 76 అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఫిబ్రవరి 2020
సంస్థ పేరు: ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్)
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 76
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్
టెక్నీషియన్: ఇంజినీరింగ్‌లో డిప్లొమా
వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టు ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15-02-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/37F8Ivi












Click it and Unblock the Notifications