సదానందగౌడకు నటి, మోడల్ చిక్కు: వాస్తు దోషమా?
బెంగళూరు: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ఇటీవల ఎదుర్కొంటున్న ఇబ్బందులకు వాస్తు కారణమా? అంటే సదానంద అవుననే భావిస్తున్నారని తెలుస్తోంది. సదానంద గౌడ కేంద్రమంత్రిగా ఉన్నారు. ఢిల్లీలోని ఇంటిలో వాస్తు దోషం కారణంగానే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అనుమానిస్తున్నారని వినికిడి.

సదానంద గౌడకు వాస్తును నమ్ముతారు. గతంలో ఆయన వాస్తును చూసుకొని పని చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తన ఇంటి వాస్తు సరిగా లేకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
కాగా, కొద్ది రోజులుగా సదానంద గౌడ, ఆయన తనయుడు కార్తీక్ గౌడ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. నటి, మోడల్ అయిన మైత్రేయ.. కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిని పోలీసులు విచారిస్తున్నారు. కార్తీక్ గౌడకు పోలీసులు నోటీసులు పంపించారు. ఇటీవలే ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications